Wednesday, 23 May 2012

ఎన్నికల వేడి 10 వ తరుగతి పరీక్షా ఫలితాలను తాకింది

ఎన్నికల వేడి  10 వ తరుగతి పరీక్షా ఫలితాలను తాకింది

బుధవారం సాయంత్రం విడుదల కావలిసిన 10 వ తరుగతి పరీక్షా ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటిస్తాం అని విద్యాశాఖ ప్రకటిచింది . తిరుపతి ఉపఎన్నికల లో  ప్రచారం చేస్తున్న మంత్రి పార్ధసారధి గారు హైదరాబాద్ చేరుకోవడానికి కొంచం ఆలస్యం అవుతుంది అని తెలుసుకొని విడుదల ను వాయుదా వేసారు .