మన దేశం లో ప్రతి ఒక్కరు ఒక నాయకుడు కావాలి అన్న ఆశ ఎక్కువ అయింది. ముఖ్య నేతలు అందరు TDP మరియు కాంగ్రెస్ వాళ్ళు అవగా .ద్వితేయశ్రేని నాయకులందరూ ఏదో ల తాము నాయకులిపోదాం అన్న ఉద్దేశంతో ఏ పార్టీ లో సీట్ ఇస్తె ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు .ఇప్పుడు అ దితేయశ్రేని నాయకులకు YSR పార్టీ ఆశ్రయం ఇస్తుంది .రాష్ట్రని సక్రమ మార్గంలో నడిపించే పార్టీ ఏదో ప్రజలకి అర్దంకాని విధంగా మన రాష్ట్రం తాయారు అయింది .నువ్వు వేదవ అంటే కాదు నాకన్నా నువ్వే పెద్ద వేదవ అని ఒకరి ఫై ఒకరు బురద చలుకుంట్టున్నారు .ప్రజల లో కూడ మార్పు వచ్చింది కానీ అ మార్పు రాష్ట్ర పురోగతి కోసం కాదు ,వాళ్ళు కూడ నాయకులతో పాటు పార్టీ జండాలని కళ్ళకి కట్టుకొని రాష్ట్ర అభివ్రుది విషయం మర్చిపోయారు .
రాష్ట్రము భవిష్యతు ప్రజల మార్పు లో ఉంది .ప్రజలు మారితే నాయకులు మారతారు .
*************** దేశ ప్రగతే మా లక్ష్యం **************