Wednesday, 23 May 2012

ఇంకో మూడు రోజులో జగన్ అరెస్ట్


ఇంకో మూడు రోజులో జగన్ అరెస్ట్

అక్రమాస్తుల కేసులో జగన్  సిబిఐ కోర్ట్ లో హాజారు అవాల్సిన సంగతి తెల్సిన విషయమే  .తాజాగా జగన్ నిన్న తన పర్యటన లో సంచలన వ్యాక్యాలు చేసారు .ఇంకో మూడు రోజులో నన్ను అర్రెస్ట్ చేయడానికి అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష  TDP కుట్ర చేస్తున్నారు అని వ్యక్యానించారు.అర్రెస్ట్ విషయం ముందస్తుగా తెలిసి ఇలా అంటున్నారా ? ఎం జరుగుతుందో వేచి చూడాలి మరి .