మూలిగే నక్క మిధ తాటికాయ పడ్డట్టు ,జగన్ కు CBI మరో షాక్
ముందుగా 28 వ తేదిన కోర్టకి హాజరు అవాల్సిన జగన్ కు CBI మరో షాక్ ఇచ్చింది . 25 వ తేదిన కోర్ట్ కి హాజరు కావాలి అని తాజాగా మరో నోటిసు అందించింది . తాను ఉప ఎన్నికల ప్రచారం లో ఉన్నాను సమయం కావాలి అని లేఖ రాసిన సంబంధిత అధికారులు లేరంటూ లేఖ తిరస్కరించారు .