Monday, 21 May 2012
కాబోయే CM అరెస్ట్
నేను 2014 లో CM అవుతాను అని ముందుగానే జోశ్యం చెబుతున్న K.A.PAUL ని ఒంగోలు లో అరెస్ట్ చేసారు . 2010 లో జరిగిన తన తమ్ముడి హత్యకేసులో తన ప్రమేయం ఉంది అంటూ పోలీసులు PAUL ని అదుపులోకి తీసుకున్నారు .
‹
›
Home
View web version