ఆంధ్రుల అభిమాన నటుడు దివంగత డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 90వ జయంతి పురసక్కరించుకొని విజయవాడ లో NTR చలన చిత్ర వారోత్సవాలు నిర్వహిస్తునారు . చలన చిత్ర వారోత్సవాలు పురస్కరించుకొని 22 -05 -2012 నుండి 28 -05 -2012 వరకు NTR హిట్ చిత్రాలను దుర్గ కళామందిర్ దియటర్ లో ప్రదర్శించబడును .
22 -05 -2012 జుస్టిస్ చౌదరి
23 -05 -2013 చిక్కడు దొరకడు
24 -05 -2012 వేటగాడు
25 -05 -2012 దక్షయజ్ఞం
26 -05 -2012 బందిపోటు
27 -05 -2012 కొండవీటి సింహం
28 -05 -2012 కధానాయకుడు
28 వ తేదిన ఉదయం 10 :30 గంటలకు NTR కుటుంబం లోని ఒక ప్రముక నటుడు హజారవ బోతున్నాడు .ఇందులో బాగంగా కేకు కటింగ్ మరియు NTR ఫోటోలో తో తయారు చేసిన క్యాలెండర్ ఉచితంగా పంపినిచేస్తునారు .