Friday, 25 May 2012

మైసురాను సస్పెండ్ చేసిన TDP అదినేత


TDP పార్టీ నుంచి వైదొలిగినా మైసురా ?


మైసూరా రెడ్డి ప్రస్తుతం TDP లో  ఉన్నారు. ఆయనకు రెండోసారి TDP  అధినేత  చంద్రబాబు  రాజ్యసభ పదవి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన జగన్ పార్టీలో చేరేనున్నారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో జగన్‌ను CBI  విచారణకు పిలవడం, అతనిని కలిసేందుకు మైసూరా రెడ్డి ఈ రోజు ఉదయం  రావడం చర్చనీయాంశమైంది.

గత కొంత కాలంగా మైసురా బంధు వర్గం YSRC పార్టీ లో చేరగా తను చేరేనున్నారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది .

జగన్‌ను మైసూరా రెడ్డి కలవడంపై TDP  వెంటనే స్పందించింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది .