"విక్రమసింహా"గా రజినీకాంత్
రజిని తన కుమార్తె దర్శకత్వం లో "కోచేదియన్" అనే తమిళ్ సినిమా లో నటిస్తునారు .అదే సినిమా ని తెలుగు లో "విక్రమసింహాగా" ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు . దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మోషన్ టెక్నాలజీ తో కొన్ని షాట్స్ తీయబోతున్నారు . దీనిలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.