Friday, 25 May 2012

జగన్ కు ముందస్తు బెయిల్



జగన్ కు  ముందస్తు బెయిల్


మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ఉన్న తనను సీబీఐ విచారణకు పిలిపించి.. అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పి టిషన్లు దాఖలు చేశారు. దీంతోపాటుగా ముందస్తు బెయిల్ కోసం మరో పిటిషన్ కూడా వేశారు. బెయిల్‌పై వాదోపవాదా లు విన్న న్యాయమూర్తి దీనిని కొట్టివేశారు. ముందస్తు బెయిల్ కోసం పె ట్టుకున్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని CBI ని  ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు.